జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కలెక్టరేట్ లోని పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులతో, ప్రత్యేక గ్రీవెన్స నిర్వహించారు ఈ సందర్భంగా వారిలో మనోధైర్యాన్ని నింపుతూ తీసుకున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తనిఖీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని ఇందుకు ఎలాంటి భయం అవసరం లేదని వికలాంగులకు వచ్చిన నోటీసులపై అవగాహన లేకనే వారు భయభ్రాంతులకు గురవుతున్నారని వీరికి అవేర్నెస్ చేయడం వల్ల ఇబ్బందులు తొలగుతాయని ఆయన తెలిపారు