గతంలో నిరుపేద విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి గా ఎంతో పేరుగాంచారని ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిరుపేద విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా సమాజ సేవలో కూడా భాగస్వామమైన బహుదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని తెలిపారు