ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సోమవారం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ప్రమాణస్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వానికి చెందిన ముఖ్య నేతలైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ జనసేన సీనియర్ నాయకులు మరియు కోటమే పార్టీ ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు పాల్గొన్నారు హూడా చైర్మన్ గా రియాజ్ నియామకం కూటమి పార్టీకి ఆనందదాయకం అన్నారు అయితే కొందరు సోషల్ మీడియా వేదికలగా కులాల వారీగా కూటమినేతలను విడదీసేందుకు కుట్ర పండుతున్నారన్నారు. కాపులకు హుడా చైర్మన్ ఇస్తామని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని ఈ సందర్భంగా గుర్