Download Now Banner

This browser does not support the video element.

జనగాం: జనగామ జిల్లాలో దంచి కొట్టిన వర్షం, నీట మునిగిన పలు కాలనీలు

Jangaon, Jangaon | Sep 11, 2025
జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది.ఉరుములు,మెరుపులతో గంట పైగా కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలోకి వరద నీరు చేరింది.సంజయ్ నగర్ ప్రాంతంలో ఓ కాలనీ మోకాలి లోతు నీట మునిగింది.ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు వర్షంలో మునిగాయి.చమన్ లోని ఐ లవ్ జనగామ వద్ద రోడ్డు పై భారీగా వరద నీరు చేరి డ్రైనేజీలు పొంగి పొర్లయి,అలాగే వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us