కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని వరద బాధితుల పునరావాస కేంద్రం ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది తెలిపారు. ప్రజలు ఇబ్బందులకు గురికా వద్దన్నారు.