జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కథ కొన్ని రోజులుగా మహబూబ్నగర్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు చితాఫలాలను కోసుకొచ్చి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ పేరుతో ఒక్కొక్క రైతు తెచ్చే సీతాఫలాల గంపకు 20 రూపాయల నుండి 80 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా పాలన అంటూ ప్రభుత్వం రైతుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిన కాంట్రాక్టర్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు