కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జోరు వానలో బారులు తీరి మరి రైతులు యూరియా తీసుకునేందుకు వేచి ఉన్నారు..మొత్తం 20 టన్నుల యూరియాని ధర్మవరం గ్రామానికి కేటాయించడం జరిగిందన్నారు. 278 మంది రైతులకు ఈ యూరియాను సరఫరా చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని జోక్క అమృత తెలిపారు