Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ZPHS బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన, సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసి, రేపు జరుపుకోబోయే గణేష్ చతుర్థికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఉపాధ్యాయులు మడక మధు విద్యార్థులకు అవగాహన కల్పించి మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించారు.మట్టి ప్రతిమల వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందని, రసాయనాలతో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) గణపతి విగ్రహాలు నీటిలో కరిగే సమయంలో నీటి కాలుష్యానికి కారణమవుతాయి. ఈ రసాయనాలవల్ల