Download Now Banner

This browser does not support the video element.

నగరంలో పలు సరోగసి సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

Eluru Urban, Eluru | Sep 1, 2025
జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహించే ఏ ఆర్ టి, సరోగసి, సంతాన సాఫల్య కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి..జె. అమృతం హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పలు సంతానసాఫల్య కేంద్రాలను సోమవారం సాయంత్రం 6 గంటలకు డిఎంహెచ్ ఓ ఆకస్మిక తనిఖీలు చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఏ ఆర్ టి, సరోగసి, సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి కేంద్రాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us