ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగాఅమలుచేసి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిందనిపత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. సోమవారంపత్తికొండలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ర్యాలీలోభారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబునాయకత్వంలో మహిళల సంక్షేమం కోసం శ్రీశక్తి, ఆడబిడ్డ నిధి,ఉచిత బస్సు సేవలు వంటి పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు.