ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మాదక ద్రవ్యల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండండి.ప్రతి విద్యార్థి సైబర్ నేరల ఫై అవగహన కలిగి ఉండాలి జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగాBVRIT ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ మత్తుపదార్థాలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలోజిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ కళాశాల ప్రితదితరుల తదితరులు