ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్ తెలిపారు. అత్యధికంగా కాగజ్ నగర్ మండలంలో 21.2మీ.మీ నమోదు కాగా పెంచికల్ పెట్ లో 1.2, బెజ్జూర్ లో 3.2, కౌటాల 4.5, సిర్పూర్ టీ 0.4, కెరమెరి 8.4, ఆసిఫాబాద్ 4.6, రెబ్బెన 7.4, మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు.