చేతిలో రాళ్లు.. నోటి నిండా భూతులు.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే రాళ్ల దాడి.. పైగా పచ్చి భూతులు.. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో హిజ్రాల బరితెగింపు ఇది.. రాత్రి 10 దాటితే చాలు.. గాంధిబొమ్మ, పొగతోట, S2 హాల్ సమీపంలో హిజ్రాల బెడద ఎక్కువైంది.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తిని రాయితో కొట్టి.. పచ్చి భూతులు మాట్లాడారు.. పోలీసుల పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో