ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు భారతానంద స్వామీజీ పై నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి వీఆర్వో నోరు జారాడు. తంగుడుబిల్లి చెరువు కబ్జా ఆరోపణలపై పరిశీలించేందుకు స్వామీజీ ఆదివారం గ్రామానికి విచ్చేశారు. చెరువు ఆక్రమణ పై అడగగా వీఆర్వో తన తల్లిని తిట్టాడని స్వామిజీ అన్నారు. ఈ నేపథ్యంలో వీఆర్వో ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.