భవన నిర్మాణం సంక్షేమ బోర్డు లో ఎలక్ట్రికల్ కార్మికులు పేర్లు నమోదు చేసుకోండి .ప్రభుత్వ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పొందండి. ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు వియ్యపు రమణరాజు కార్మికులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటలకు యూనియన్ సమావేశంలో వారి యొక్క సమస్యల పై చర్చించి అనంతరం సుమారుగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డ్ గుర్తింపు కార్డులు కార్మికులకు అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు రామణ రాజు మాట్లాడారు.