నాగలాపురంలో సీతారాం ఏచూరి వర్ధంతి నాగలాపురంలో సీపీఎం మండల కార్యదర్శి మురుగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి వర్ధంతి జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏచూరి సీపీఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పార్లమెంటులో మెంబర్లో ఈ దేశానికి విశేష కృషి చేశారని తెలిపారు.