మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా, డిసెంబర్ 7న జరగనున్న అటల్జీ కరాటే టోర్నమెంట్ వాల్ పోస్టర్ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం రామవరంలో ఆవిష్కరించారు. జపాన్ షూటోకాన్ కరాటే డు కన్నెంజులకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.