మంగళవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలలో వినాయక నిమజ్జనానికి ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు మున్సిపల్ శాఖ నిర్వాహకులు శుక్రవారం రోజున నిమజ్జనం ఉండడంతో వృక్షాలు అధికంగా పెరిగి విద్యుత్ తీగల తాకడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ముందస్తు చర్యల్లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగింపు చర్యలు చేపట్టారు మున్సిపల్ శాఖ నిర్వాహకులు