Download Now Banner

This browser does not support the video element.

కాకినాడలో బంగారం నగదు దొంగతనం కేసు చేదించిన వన్ టౌన్ పోలీసులు వివరాలను వెల్లడించిన సీఐ నాగ దుర్గారావు

India | Sep 11, 2025
కాకినాడ, బాలాజీ చెరువు సమీపంలోని కొమ్మిరెడ్డి వీధిలో నివాసం ఉంటున్న బత్తుల కనకదుర్గ (w/o లేటు ఉదయ్ సూర్యనారాయణమూర్తి) ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న వనమాడి జగదాంబ @ బుల్లి, సెప్టెంబర్ 2న సుమారు 277 గ్రాముల బంగారం మరియు ₹1,00,000/- నగదు దొంగలించుకుని పరారైంది. ఈ విషయంపై బాధితురాలు బత్తుల కనకదుర్గ ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 300/2025 U/S 305(a) BNS కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్, IPS గారి ఆదేశాల మేరకు, ఏఎస్పీ కాకినాడ పర్యవేక్షణలో వన్ టౌన్ CI ఎం. నాగదు
Read More News
T & CPrivacy PolicyContact Us