అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న సంజీవరాయ ఫర్టిలైజర్ షాపులో అక్రమంగా చేరిన ఫర్టిలైజర్ ను విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం దాడులు చేసి పట్టుకున్నారు. నకిలీ వ్యవహారం అని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత నేపథ్యంలో జిల్లాకు భారీ మొత్తంలో ఫర్టిలైజర్ చేయడంతో అనుమానంతో వ్యవసాయ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.