శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల తొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు భారీ ఎత్తున ఉత్సవాల నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు రాజమండ్రి ఇస్కాన్ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు గురువారం సాయంత్రం రాజమండ్రిలో ఏర్పడిన విలేకరుల సమస్యలు వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.