ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి చమర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చాలా తొందరలోనే ఒంటిమిట్ట చెరువుకు జలాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఒంటిమిట్టను పుణ్యక్షేత్రాన్ని