Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో అగ్ని ప్రమాదంలో రూ. 5 లక్షల నష్టం : ఏసీపీదామోదర్

India | Aug 30, 2025
విజయవాడలోని ఏలూరు రోడ్డు, గుణదల వద్ద ఉన్న మార్ట్లో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంపై సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని, సుమారు ఐదు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. మాల్లోని ఆయిల్ ప్యాకెట్లు, ఇతర సరుకులు కాలిపోయాయని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us