Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: బీసీలంతా ఏకతాటి పైకి రావాలి ; బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రవి పటేల్

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీసీలంతా ఏకధాటిపైకి రావాలని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రవి పటేల్ పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని అహమాలి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారికి నూతనంగా టీ షర్టులను అందజేసి మానవతను చాటుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు అంత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us