ఉపాధ్యాయ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆచార్య దివాస్ అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని పసుపుల కృష్ణారెడ్డి గార్డెన్లో సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పలువురు అభినందించారు ఉపాధ్యాయ దినోత్సవం పట్టణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వారిది అన్నారు