Download Now Banner

This browser does not support the video element.

శెట్టిపల్లి భూ బాధితులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది : సిపిఎం

India | Sep 1, 2025
శెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కారం చేయాలని దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వల తీరును ఎండగాడుతో పోరాడు సాధించుకుందామని సోమవారం యశోద నగర్ లోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో శెట్టిపల్లి ఇనాం గ్రామం కాబట్టి కొనుగోలుదారులకు సాగుదారులకు భూమిపై పూర్తి హక్కు కావాలంటే నాటి ప్రభుత్వం పెద్దలు ల్యాండ్ పోలింగ్ చేయాలని అన్నారు పైడిపల్లి గ్రామం లాగా ఉచితంగా క్రమబద్ధీకరించమంటే అంగీకరించలేదని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us