రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి పై అన్చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయకుండా భాజపా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు వికారాబాద్ పోలీసుల అరెస్ట్ చేసిన వారిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ భాజపా జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి మహిళా నాయకులు ఉన్నారు