Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: పీఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ వద్ద తళ్లకిందులుగా బోల్తా పడ్డ కారు

India | Aug 25, 2025
మధురవాడలో పీఎంపాలెం చివరి బస్టాప్ వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు. కారు తలకిందులై రోడ్డుమధ్య లో పడిపోవడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్రమంబద్దికరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us