Download Now Banner

This browser does not support the video element.

రామాయంపేట్: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుల వ్యక్తి మృతి రామయంపేట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు

Ramayampet, Medak | Sep 3, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రామాయంపేట మండలంలోని కోమట్పల్లి ఎక్కాల్డేవ్ బండ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గుర్తు తెలియని వాహనం ఢీకోని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.హెడ్ కానిస్టేబుల్ విజయ ప్రభాకర్ పెట్రోల్ కార్ డ్రైవర్ ప్రశాంత్‌తో కలిసి విధుల్లో ఉన్న సమయంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3:56 గంటల సమయంలో అజయ్ అనే వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు .వెంటనే సంఘటన స్థలానికి చేరుకోగా,సుమారు 40 నుండి 45 వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు ఎస్సై
Read More News
T & CPrivacy PolicyContact Us