Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి ల సన్ వాల్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామానికి చెందిన గోవింద శ్రీకాంత్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై మంజునగర్ వెళ్తుండగా మార్గం మధ్య సన్ వాలీ స్కూలు ఎదుట యూటర్న్ తీసుకుంటున్న లారీ ఢీకొంది. దీంతో సదర వ్యక్తి కింద పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని భూపాలపల్లి లోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.