రాజంపేటలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పై జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మన్నించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యార్థులు యువత సరదాగా ఆకతాయిగా చేసే కొన్ని చర్యలు తల్లితండ్రులకు తీరని కడుపుకోతను మిగిలుస్తున్నాయని అన్నారు. విద్యార్థులు యువత మరింత అప్రపత్తంగా ఉండాలని అన్నారు.