వ్యవసాయానికి అవసరమైన యూరియా సరఫరాను ప్రభుత్వం చేయనని ప్రకటిస్తే వ్యవసాయలే మానివేస్తామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురువారం సాయంత్రం ప్రగడపల్లిలో యూరియా సక్రమంగా సరఫరా కాకపోవడంతో రైతాంగం రోడ్డు ఎక్కింది ఈ సందర్భంగా వ్యవసాయ అధికారుల ఎదుట నిరసన నినాదాలు చేపట్టారు.