ములుగు మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మృతి పట్ల సహాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి నిన్న చేసిన భిక్షాటన కార్యక్రమం రాజకీయ లబ్ధి కోసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, అందుకు స్పందించిన మృతుడి కుటుంబ సభ్యులు తమకు బడే నాగజ్యోతి తమకు ఎంతగానో సహాయం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదని నేడు మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోలో పేర్కొన్నారు.