ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్నీ శాఖలు తమ నుండి సేవలు పొందిన లబ్దిదారులను సంప్రదించి సర్వే జరుగు సమయములో సంతృప్తికరమైన అభిప్రాయాలు తెలియజేయడంలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ లో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా జరిగిన వర్క్ షాప్ కు జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. ట్రైనీ కలెక్టర్ మానీషాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా జిల్లాలో