గత నెల రోజుల నుండి జిల్లా కేంద్రంలో ఎరువుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి అన్నారు అటు ఉన్నత అధికారులకు కూడా ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని రైతులను గంటలపాటు ఎరువులు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న పట్టించుకోవడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు