నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 6 మండలంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు, గ్రామ గ్రామాన వివిధ రూపాల్లో గల గణనాథులను ప్రతిష్టించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూలు పళ్ళు 16లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి, ప్రత్యేక అలంకరణలో స్వామివారిని అలంకరించి విశిష్ట పూజలు చేశారు, మండలాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు జరిపి మూడో రోజు ఘనంగా నిమజ్జనం చేస్తామని భక్తులు తెలిపారు,వినాయక చవితి శుభ సందర్భంగా అల్లూరు గ్రామంలో సవరమ్మ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో నందికొ