శుక్రవారం రోజున ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి,బాలాజీ నగర్ లో యువకుడిని స్థానికులు చితకబడిన సంఘటన చోటుచేసుకుంది, జ్ఞానేంధర్ అనే యువకుడు ఐస్క్రీమ్లు అమ్ముతూ ఆరు సంవత్సరాల బాలికకు ఉచితంగా ఐస్క్రీమ్లు అందిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు చితకబాది పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు యువకుడు పై ఫోక్స్ కేసు నమోదు చేశారు.