తిరుపతి పట్టణంలోని శివ జ్యోతి నగర్ కు చెందిన రితిక శనివారం అదృశ్యమైనట్టు అలిపిరిఎస్ఐ లోకేష్ తెలిపారు బాలిక స్వగ్రామం పులిచెర్ల మండలం చెరువు ముందర పల్లెగా వెల్లడించారు బాలిక తండ్రి మనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆచూకీ తెలిసినవారు అలిపిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు