రాజంపేట డివిజన్లో బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలను రాజంపేట డివైస్ ఓ నాగరత్న వెల్లడించారు. వీరబల్లి32.4మి. మీ, నందలూరు 55.0మి. మీ పెనగలూరు 48.4మి. మీ, చిట్వేలి 33.4 మి. మీ, రాజంపేట 77.2 మి. మీ, పుల్లంపేట 25.6 మి. మీ, కోడూరు 9.2 మి.మీ, వర్షం కురిసింది అని తెలిపారు అలాగే మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.