కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం పనులు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దగ్గరుండి నిర్మాణ పనులు పర్యవేక్షించారు. తాత్కాలిక రహదారి భారీ వర్షాలకు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచి పోయాయి.