తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు బీట్ పరిధిలో ని లింగసముద్రం అటవీ ప్రాంతంలో అడవి ఆవులను ఈగ కోటయ్య అనే వ్యక్తి విద్యుత్ తీగలు తీసి వాటిని జంతువులు త్రాగే నీటిలో వేసి ఆవులను చంపడన్న సమాచారం మేరకు డక్కిలి ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోగా ఈగ కోటయ్య తప్పించుకుని పారిపోగా అక్కడ అటవి జంతువులను వేటాడటానికి ఉపయోగించిన విద్యుత్ వైర్లును స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా డక్కిలి ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ డక్కిలి మండల సమీప గ్రామాలలోని కొంతమంది వ్యక్తులు గోమాతగా కొలిచే అడవి జాతికి