పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు మెట్ పల్లి పట్టణంలోని కళానగర్ కు చెందిన బండి సువర్ణ మధ్యాహ్నం నుండి కనబడుట లేదు. ఆచూకీ లభిస్తే ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరని 9963596598, 9908794204 కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న ట్టు మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.