ఖమ్మం జిల్లా,వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ విద్యాసంస్థల్లో పెండింగ్ స్కాలర్షిప్ లు విడుదల చేసి విద్యారంగ సమస్యల పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రింగ్ రోడ్డు సెంటర్లో విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్పులు విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందలు