తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు ఐదు లక్షల ఎకరాలకు పైగా పంట నష్టపోయారని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టం పరిహారాన్ని చెల్లించాలని లేనిపక్షంలో సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు రైతులు భారీ వర్షాలకు నష్టపోతే కేంద్ర మంత్రులకు పట్టింపు లేదన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి పంట నష్టపోయిన ప్రాంతాలను పర్యటించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు వరదల మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు అంతకుముందుపోచారం ప్రాజెక్టు సందర్శించారు