పత్తికొండలో వినాయక చతుర్థి ఉత్సవాలలో భాగంగాఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలకు మాజీ ఎమ్మెల్యేకంగాటి శ్రీదేవి గురువారం ప్రత్యేక పూజలు చేశారు.బాటసవారమ్మ దేవాలయం, ఊరు వాకిలి సమీపంలోకుమ్మరి వీధి, తేరు బజారు, సిద్దార్థ యూత్ ఆధ్వర్యంలోఏర్పాటైన వినాయక ప్రతిమలకు ఆమె పూజలు చేశారు.వైసీపీ నాయకులు ముజుబుర్ రహమాన్, శ్రీరంగడు,శ్రీనివాసులు, నజీర్, ఎంపీపీ నారాయణదాసుపాల్గొన్నారు.