Download Now Banner

This browser does not support the video element.

వెంకటేశ్వరపురంలో ఓ ఆటో డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, సీసీటీవీ దృశ్యాలు వైరల్

India | Aug 26, 2025
నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో కొద్ది రోజులు క్రితం ఓ ఆటో డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద నుంచి డబ్బులు, మొబైల్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సి సి టీవీ ఫుటేజ్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us