వారం రోజుల్లో నివేదిక ఇవ్వండి: డా. సుధారాణి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సుధారాణి శుక్రవారం ఓ దినపత్రికలో వచ్చిన జిల్లా వైద్యశాఖలో కీచక ఉద్యోగి” కథనంపై విచారించారు. ఈ విషయంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా సెక్సువల్ హరాస్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్త్రీలు పనిచేసే చోట వారికి భద్రత, గౌరవం, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.