ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో తన భూమిని మహేష్ అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు సాయన్న కుటుంబ సభ్యులతో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3:25 పొర్లుడు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.