ఏలూరు ఎస్సీ కార్పోరేషన్ ఈ.డీ సంతకం పోర్జరీ చేసిన జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్....దొంగ సంతకాలతో 6 లక్షల విత్ డ్రా చేసిన పవన్ కుమార్.... కార్యాలయంలో సహచర ఉద్యోగుల బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు పంపిన పవన్ కుమార్....2019 నుంచి ఇప్పటి వరకు 60 నుండి 70 లక్షల నిధులు స్వాహా చేశారని ఆరోపణలు...