నిర్మల్ జిల్లా బైంసా మండలం లోని కోతుల్గామ్ గ్రామంలో గల చెరువులో ప్రమాదవశత్తు చిట్యాల వార్ గంగారం 60 అనే వృద్ధుడు పడి మృతి చెందిన ఘటన నమోదు అయింది.స్థానికులు గ్రామస్తులు తెలిపిన. వివరాల ప్రకారం గంగాధర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు బర్రెలు మేపుతూ చెరువు దెగ్గర వీళ్లగా ప్రమాదవశత్తు చెరువులో పడిపోయాడు స్థానికులు గమనించి ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు మంగళవారం ఉదయము గజ ఈతగా సహాయంతో మృతదేహానికి మంగళవారం ఉదయం 10 గంటలకు వెలుగులోకి తీశారు. పోస్టుమార్టం నిమిత్తము బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు